ASF: ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో ఉచిత శిక్షణను కలెక్టర్ హరిత ప్రారంభించారు. యువత శిక్షణను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు పెంపొందించుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. టాస్క్ మేనేజర్ రాకేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొవాలి'


