ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖలో నలుగురు అధికారులు పదోన్నతులు పొందారు. సుభాష్ మండల్, సారయ్య హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ASI, AR SI లుగా పదోన్నతి పొందారు. ముందే ఉద్ధవ్, భీంరావు ఏఎస్సైల నుంచి ఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా SP నితికా పంత్ వారిని అభినందించారు. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
పదోన్నతులు పొందిన పోలీసులకు SP అభినందనలు


