హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

RR: రాజేంద్రనగర్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టేపల్లి రైల్వే బ్రిడ్జి కింద దాడులు నిర్వహించి 1.268 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్ఫోన్లు, ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను షేక్ ఇర్ఫాన్, షేక్ ఇమ్రాన్గా గుర్తించారు. గంజాయి సరఫరా నెట్వర్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.