హైదరాబాద్: 28°C
తెలంగాణ

2027 పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

JGL: గోదావరి పుష్కరాలు-2027 అభివృద్ధి పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆదేశించారు. ధర్మపురి, కోటిలింగాల పనులపై కలెక్టర్లతో సోమవారం సమీక్షించారు. ధర్మపురి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెలలో పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు.