హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో వెంకన్న ఆలయానికి భూమిపూజ

KMM: ఖమ్మంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం త్రిదండి చినజీయర్ స్వామి ఘనంగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో వెంకన్న ఆలయ నిర్మాణం చేపట్టడం ఎంతో శుభసూచకమని, స్వామివారి రాకతో ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ చేకూరుతుందని ఆకాంక్షించారు.