హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజా ప్రయోజనాలే మీడియా లక్ష్యం కావాలి'

NLG: ఫోర్త్ ఎస్టేట్ ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జర్నలిస్టులకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియాపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు.