WNP: మదనాపురం శివారులో సోమవారం భూముల రీ-సర్వే నిర్వహించారు. తహసీల్దార్ రాజు, సర్వే శాఖ ఏడీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామకృష్ణ, జగదీశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం, భూముల సరిహద్దుల స్పష్టత లక్ష్యంగా రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
మదనాపురం శివారులో భూముల రీ-సర్వే


