MDCL: అల్లాపూర్ PS పరిధి మోతీనగర్ బబ్బుగూడలో అంజలి (23) అనే మహిళపై అశ్విన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయగా, చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అశ్విని అనే మహిళకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తొలుత హత్యా యత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, అంజలి మృతితో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మహిళ మృతి


