హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

NLG: ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ తరహా నిరసనల్లో పాల్గొంటే చర్యలు తీసుకోవాలని నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గడియారం సెంటర్‌లో ఈ నెల 10న యూటీఎఫ్, డీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఉద్యోగులు పాల్గొన్నారని పేర్కొన్నారు.