WNP: దసరా పండుగ సందర్భంగా ప్రజలు సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరంగాపూర్ ఎస్సై హిమబిందు సూచించారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణ
దసరా వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


