హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

WNP: జిల్లాలో రెవెన్యూ సమస్యలను పారదర్శకంగా,త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్ అధికారులను సోమవారం ఆదేశించారు.ప్రతి మండలంలో భూ రీసర్వేకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. 22ఏ దరఖాస్తులు, SIR నోటీసుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, భూభారతి నూతన మాడ్యూల్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సమీక్షలో సూచించారు.