హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాచిగూడ రైల్వే స్టేషన్లో 25 మద్యం బాటిళ్లు స్వాధీనం

HYD: కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్లను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.