WNP: పెబ్బేరు మండలంలోని మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ దుకాణాన్ని 15 రోజుల పాటు సీజ్ చేసి, మరో నాలుగు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. వైద్యుల చీటి లేకుండా, బిల్లులు ఇవ్వకుండా మందులు విక్రయించరాదని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు'


