SRPT: సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన వివరాలు పొందవచ్చని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం చట్టం అమల్లోకి వచ్చి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కోదాడ డీఎస్పీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన


