హైదరాబాద్: 28°C
తెలంగాణ

ORRపై యాక్సిడెంట్.. మిమిక్రీ కళాకారుడి మృతి

HYD: ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు సత్యనారాయణ (40) మృతి చెందారు. బతుకమ్మ వేడుకల ప్రదర్శన ముగించుకుని హకీంపేట నుంచి హయత్నగర్కు కారులో తిరిగి వస్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన కారు డివైడర్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు.