SRPT: హుజూర్‌నగర్ పట్టణంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మహిళలు, భవానీ భక్తులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
తెలంగాణ
వైభవంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు


