NRPT: కృష్ణ మండలం ఖాన్‌దొడ్డి గ్రామానికి మంజూరైన 11 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తున్న ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయప్పగౌడ్, సర్పంచ్ సంగోల వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి శివరాజ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ


