NRPT: మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య సూచించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు.
తెలంగాణ
మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్సై


