SDPT: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 16న సిద్దిపేట ఫుట్‌బాల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ అవకాశాన్ని ఆసక్తి గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్ఓ వీరరెడ్డి, సెక్రటరీ అక్బర్ నవాబ్ కోరారు. ఇతర వివరాలకు 9989484657 నంబరులో సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
టాలెంట్ హంట్ ఫుట్‌బాల్ ఎంపికలు


