హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ-సర్వే పరిశీలించిన సబ్‌ కలెక్టర్

NGKL: ఉప్పునుంతల మండలం తిరుమలాపూర్‌లో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ సలోని చబ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ-సర్వే నిర్వహణ తీరును సమీక్షించి, గ్రామస్థులతో మాట్లాడారు. సర్వే సమయంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియ పట్ల గ్రామస్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.