MDK: హవేలీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్ గ్రామంలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో గ్రామస్తులకు ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై హాజరైన ఈ వేడుకలో, కళాబృందం ఆటపాటల ద్వారా సైబర్ నేరాలు, డయల్ 112, షీ టీమ్స్ సేవలు, సామాజిక రుగ్మతల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యపరిచింది.
తెలంగాణ
కళాబృందం ఆటపాటలతో అవగాహన


