SDPT: CCLA కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీ-సర్వే, భూ భారతి, జీవో నెం. 59, 22-A వంటి కీలక భూ అంశాలపై సమీక్షించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా భూ సమస్యలన్నింటినీ వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ
'భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'


