హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రభుత్వానికి బాధ్యత లేదా'

SDPT: పంటలు వేయొద్దంటూ ఉచిత సలహాలిస్తున్న ప్రభుత్వం, రైతులు, కూలీల బతుకులకు కల్పించే ప్రత్యామ్నాయ భరోసా ఏంటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. తొమ్మిది నెలలుగా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోని సర్కార్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా హామీ అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.