GDWL: రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అలంపూర్‌లో సోమవారం రాత్రి అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. ఈ పోటీలు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తోడ్పడతాయన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రారంభమైన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు


