PDPL: మంథని గంగపూరి గ్రామంలోని పవనసుతా రైస్ మిల్లుపై 2021–22 సంవత్సరానికి సంబంధించి రూ.13 కోట్ల ప్రభుత్వ ధాన్యం బకాయిలు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బాయిల్డ్ రైస్ మిల్లు కానప్పటికీ వేసంగి ధాన్యం కేటాయింపులు ఎలా చేశారనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కేటాయింపులు, బియ్యం అప్పగింతలు, బకాయిలపై విజిలెన్స్ విచారణ జరపాలన్నారు.
తెలంగాణ
రైస్ మిల్లుపై రూ.13 కోట్ల బకాయిల ఆరోపణలు


