హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి: బీజేపీ

NZB: BJP కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు రైతుల సంక్షేమం కోసం క్షేత్ర స్థాయిలో పనిచేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య సూచించారు. సోమవారం సాయంత్రం BJP రాష్ట్ర కార్యాలయంలో జరిగిన BJP రాష్ట్ర కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో చేరవేయాలని కోరారు.