KMR: ఢిల్లీలో సోమవారం రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సంఘీభావంగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు.
తెలంగాణ
ఢిల్లీలో నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే


