AP: దర్యాప్తు సంస్థలపై నిందలు వేయడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని MLA నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. 31 కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్‌కు, చంద్రబాబుపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేయకపోతే కోర్టు విచారణకు హాజరుకావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
జగన్ క్షమాపణ చెప్పాలి: నక్కా ఆనంద్ బాబు


