KMR: భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రాజశేఖర్ రెడ్డి, అక్షయ్ పటేల్, మహేందర్, భువన్, ప్రధాన కార్యదర్శులుగా ప్రభాకర్ రావు, గంగరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ప్రవీణ్ గౌడ్, రజినీకాంత్, సాయిబాబా, మారుతి, ఆఫీస్ సెక్రటరీగా చంద్రకాంత్, జాయింట్ ఆఫీస్ సెక్రటరీగా అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
బీజేవైఎం కామారెడ్డి జిల్లా కార్యవర్గం ప్రకటన


