హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర టోర్నీలో జిల్లాకు రెండు పతకాలు

NZB: 12వ సీనియర్ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నీలో NZB జిల్లా మహిళల జట్టు రన్నరప్‌గా,పురుషుల జట్టు 3వ స్థానంలో నిలిచాయి.మహిళల విభాగంలో పలు జట్లపై వరుస విజయాలతో సెమీస్ చేరి,వరంగల్‌ను ఓడించి ఫైనల్ చేరారు. ఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టుతో పోరాడి 2 పాయింట్ల తేడాతో ఓడి 2 స్థానం సాధించారు. పురుషుల విభాగంలో పవన్ కళ్యాణ్,సాత్విక్ రాణించారు.