హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ ఖాళీ సీట్లకు దరఖాస్తులు..!

KMR: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు ఉందని ప్రిన్సిపల్ రాంబాబు తెలిపారు. విద్యార్థులు వెబ్‌సెట్‌లో తగిన ధ్రువపత్రాలతో ఈ నెల 15 లోపు దరఖాస్తులను అందజేయాలన్నారు.