దేశంలో నిత్యావసరాల ధరల పెంపుతో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఆగస్టులో 4.83 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, SEP నాటికి 5.54%కి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి ఎగబాకగా, ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు ఏకంగా 108.09 శాతం పెరిగి కన్నీళ్లు పెట్టించాయి. వెల్లుల్లి(54.62%), నిమ్మకాయల(36.41%) ధరలూ విపరీతంగా పెరిగాయి.
వార్తలు
రెండేళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం


