హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు స్వతంత్ర భారత పోరాటంలో తన కవిత్వంతో, ప్రసంగాలతో లక్షలాది మందిలో దేశభక్తిని రగిలించారు. 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన ఆమె, కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా, ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించారు. మహిళా హక్కుల సాధనలో ఆమె చూపిన ధైర్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. నాయకత్వం, సాధికారతకు ఆమె నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.