జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా డీనోటిఫై చేయడం BJP అతిపెద్ద ఓటమని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఆగ్రహానికి భయపడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజల సమస్యలు తెలియాలంటే ప్రధాని నివాసం ఉండే లోక్ కల్యాణ్ మార్గ్‌ను నిరసనలకు వేదికగా కేటాయించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రజా ఆగ్రహానికి కేంద్రం భయపడుతోంది: అఖిలేశ్


