NLR: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి 161 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి, బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించరాదని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
వార్తలు
161 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


