చిలకలూరిపేట సబ్‌స్టేషన్, లైన్ల మరమ్మతుల కారణంగా రేపు టౌన్-1 పరిధిలోని ఆర్‌టీసీ, సీఆర్ కాలనీ, ఏంవీనారాయణపురం, గుర్రాలచావిడి, వాసవినగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు వినియోగదారులు విద్యుత్ అధికారులకు సహకరించాలని వారు తెలిపారు.
వార్తలు
నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కోత


