హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌కు BJP స్ట్రాంగ్ కౌంటర్

సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదం చెలరేగింది. ఢిల్లీ నిరసనలు లా అండ్ ఆర్డర్ సమస్య అని, తన పరిధిలో లేవని ఆయన అనడాన్ని కేరళ కాంగ్రెస్ తప్పుపట్టింది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన కేరళ బీజేపీ.. ఇది ఎమర్జెన్సీ కాలం కాదని, న్యాయవ్యవస్థను బెదిరించే రోజులు పోయాయంటూ కాంగ్రెస్‌కు ఘాటుగా కౌంటరిచ్చింది.