దేశం నుంచి వేగంగా నైరుతి రుతుపనాలు తిరోగమిస్తున్నట్లు భారత వాతావరణశాఖ(IMD) తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాలకు రంగం సిద్ధమవుతుందని పేర్కొంది. సిక్కిం, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా తిరోగమించాయని పేర్కొంది. అసోం, మేఘాలయ, ప.బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో పాక్షికంగా తిరోగమనం చెందాయని వాతావరణశాఖ వెల్లడించింది.
వార్తలు
వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం


