హైదరాబాద్: 28°C
వార్తలు

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

TG: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. కేరళం గవర్నర్‌గా ఓంప్రకాష్ మాథుర్, తమిళనాడు - రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా - బ్రజ్ మోహన్‌రామ్, కర్ణాటక - డా.సుధా యాదవ్, ఉత్తరాఖండ్ - డా.ధాల్‌సింగ్ బిసెన్, సిక్కిం - దుష్యంత్ గౌతంలను నియమించారు.