PLD: నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే వార్డుల పునర్విభజనలో అసమానతలు, ఓట్ల విభజనలో లోపాలున్నాయని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పునర్విభజన చేపట్టాలని కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
వార్తలు
వార్డుల పునర్విభజనపై వైసీపీ అభ్యంతరం


