BPT: చుండూరు మండలం మండూరులో సోమవారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వైభవంగా జరిగింది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దీన్ని ఆవిష్కరించారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు. పేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, గ్రామస్తులు ఉన్నారు.
వార్తలు
VIDEO: మండూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ


