హైదరాబాద్: 28°C
వార్తలు

పినరయి విజయన్‌పై అవినీతి కేసులు

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌పై అవినీతి కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకున్నారనే అభియోగాలతో విజయన్‌, ఆయన కుటుంబ సభ్యులపై 2 కేసులు నమోదు చేశారు. (VACB)కు చెందిన ప్రత్యేక దర్యాప్తు విభాగం-1 ద్వారా ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పినరయి విజయన్ ప్రస్తుతం కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.