NDL: డోన్‌లో వైఎస్ నగర్, వెంకటేశ్వర కాలనీ, తారక్ రామ్ నగర్, సుజాతమ్మ నగర్, శ్రీనివాస నగర్, టీచర్స్ కాలనీల్లో రూ.15 కోట్లతో HAM పథకం కింద నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. పట్టణంలో రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, అన్ని కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
వార్తలు
డోన్‌లో సీసీ రోడ్ల నిర్మాణం


