BPT: చీరాల మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారిగా రిజర్వేషన్ వివరాలను అధికారులు వెల్లడించారు. ఛైర్‌పర్సన్ స్థానాన్ని SC మహిళకు రిజర్వ్ చేశారు. మొత్తం 44 వార్డుల్లో STలకు 3 (జనరల్ 2,మహిళ 1), SCలకు 9 (జనరల్ 5,మహిళలు 4), BCలకు 10 (జనరల్ 5,మహిళలు 5) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 12 స్థానాలు కేటాయించగా, మిగిలిన 10 స్థానాలను అన్‌రిజర్వుడ్‌గా నిర్ణయించారు.
వార్తలు
VIDEO: చీరాల మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు


