హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు నోటీసులు

ASF: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి గైర్హాజరైన 30 మంది జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని హెచ్చరించారు.