HNK: జిల్లాలోని నక్కలగుట్ట 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలో 11 కేవీ ఫీడర్ పనుల కారణంగా ఈ నెల 13న(రేపు) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ సాంబారెడ్డి తెలిపారు. బాలసముద్రం, ఏకశిలాపార్క్, హరిత హోటల్, బారిస్టా జ్యూస్ సెంటర్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


