SRCL: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో ఐకేపీ-123, పీఏసీఎస్-122, మెప్మా-6 కలిపి 251 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
ఖరీఫ్ కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


