BHPL: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం HYD నుండి నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. రైతులు నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలను ఎంచుకోవాలని కోరారు.
వార్తలు
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి: భట్టి


