హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన ఇండి కూటమి ర్యాలీ

ఢిల్లీలో ఇండి కూటమి ర్యాలీ ముగిసింది. అయితే భగవాన్‌దాస్ మార్గ్‌లో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. సీఈసీ, SIRపై న్యాయపోరాటం కొనసాగిస్తామని ఇండి కూటమి నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో సీఈసీపై రాహుల్ గాంధీ, నేతలు పిటిషన్ వేశారు. రాహుల్ తరపున అడ్వొకేట్లు పిటిషన్ దాఖలు చేశారు.