హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎంపై కేసు నమోదు

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్‌‌కు షాక్ తగిలింది. ఆయనపై అవినీతి కేసులు నమోదు అయ్యాయి. లంచం తీసుకున్నారని విజయన్, ఆయన కుటుంబసభ్యులపై రెండు ఎఫ్ఐఆర్‌లను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ కేసులో విజయన్‌ను ఏ1గా, ఆయన కుమార్తె వీణాని ఏ2గా ACB అధికారులు పేర్కొన్నారు.